Tag: Support the Global Rollout

అత్యంత కీలకమైన క్లౌడ్‌ మైనింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అంతర్జాతీయ ఆరంభానికి మద్దతునందిస్తూ సాస్‌ ప్రదాత డిసిఫర్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్న సైయంట్‌

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ హైదరాబాద్‌, డిసెంబర్‌ 15, 2020 ః అంతర్జాతీయ ఇంజినీరింగ్‌, తయారీ, డిజిటల్‌ పరవర్తన,సాంకేతిక పరిష్కారాల కంపెనీ, సైయెంట్‌ నేడు పెర్త్‌ కేంద్రంగా కలిగిన డిసిఫర్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. టైలింగ్‌ స్టోరేజీ…