తొలిసారిగా సుప్రీంకోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,సెప్టెంబర్ 27,2022:తొలిసారిగా సుప్రీంకోర్టు మంగళవారం రాజ్యాంగ ధర్మాసనం విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించింది.సెప్టెంబరు 27, 2018న, అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా "సూర్యకాంతి ఉత్తమ క్రిమిసంహారక మందు" అంటూ రాజ్యాంగపరమైన…