నిజజీవిత నాయకుడు.. వెండితెర కథానాయకుడు ‘రంగా’
365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 27,హైదరాబాద్: అది ‘అల వైకుంఠపురం’ కాదు… విజయవాడ మహానగరం. పైగా అది రాజకీయాల రాజధాని. అక్కడంతా ‘సరిలేరు నాకెవ్వరూ’ అనుకునేవారే. అలాంటి రాజధాని కంట్లో ‘రంగా’ అనే నలుసు పడింది. నలిపేయడానికి అది…