ZEE5లో రికార్డులు బద్దలు కొట్టిన ‘అయ్యనా మానే’ వెబ్ సిరీస్.. మే 16 నుంచి తెలుగులో స్ట్రీమింగ్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 14,2025: ZEE5 కన్నడ ఒరిజినల్ సిరీస్ ‘అయ్యనా మానే’ రికార్డుల్ని క్రియేట్ చేసింది. IMDbలో 8.6 రేటింగ్‌తో ఈ వెబ్ సిరీస్