ఎస్వీబిసికి ఒక కోటి 32 లక్షలు విరాళం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,ఏప్రిల్ 9,2022: అమెరికాకు చెందిన శ్రీ రవి ఐకా శనివారం ఎస్వీబిసికి ఒక కోటి 32 లక్షలు విరాళంగా అందించారు.శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీరవి ఐకా ప్రతినిధి విజయవాడకు చెందిన శ్రీ రామకృష్ణ…