Tag: Tamilnadu couple

2.5 టన్నుల టమోటాలతో ట్రక్కును హైజాక్ చేసిన దంపతులు అరెస్టు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, బెంగళూరుజూలై23,2023: బెంగళూరులో 2.5 టన్నుల టమోటాలతో ట్రక్కును హైజాక్ చేసినందుకు తమిళనాడుకు చెందిన దంపతులను అరెస్టు చేశారు.