హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ప్రోలాన్స్ ; ఇంటీరియర్ డిజైనర్లు, ఆర్కిటెక్ట్స్,ప్యానెల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు లక్ష్యం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 16,2022: భారతదేశంలో సుప్రసిద్ధ ఇంటీరియర్ డిజైన్ ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్ ప్రోలాన్స్ నేడు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించింది. నగర వ్యాప్తంగా గృహ ఇంటీరియర్ డిజైన్ లేదా గృహ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం…