Thums Up New Logo : న్యూ లుక్లో ‘థమ్స్ అప్’.. 20 ఏళ్ల తర్వాత లోగోలో చేంజ్..!
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, బిజినెస్ డెస్క్, హైదరాబాద్ జనవరి 20,2026: దేశీయ కోలా దిగ్గజం 'థమ్స్ అప్' తన బ్రాండ్ ఇమేజ్ను సరికొత్తగా ఆవిష్కరించింది. సుమారు రెండు దశాబ్దాల
