Tag: TataTrucksEV

ట్రక్కింగ్ రంగంలో టాటా మోటార్స్ సంచలనం: 17 కొత్త మోడళ్ల విడుదల..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూ ఢిల్లీ,జనవరి 21,2026: భారతీయ రవాణా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో టాటా మోటార్స్ తన నూతన పోర్ట్‌ఫోలియోను ప్రకటించింది.