Tag: teaching staff posts

ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో బోధనా సిబ్బంది పోస్టులకు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జూన్ 24,2022:తిరుపతి శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఒక సంవత్సరం పాటు బోధించేందుకు ఉన్నతశ్రేణి బోధనా సిబ్బంది పోస్టులకు జూలై 6వ తేదీన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ జరుగనుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్‌…