వివో X200 అల్ట్రా కెమెరా ఫీచర్లు అదుర్స్: ఐఫోన్ 16 ప్రో మాక్స్‌ను సవాలు చేసే సామర్థ్యం!
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 16, 2025: వివో తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వివో X200 అల్ట్రాను ఏప్రిల్ 21న చైనాలో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్‌లోని అత్యాధునిక కెమెరా