ఫుల్‌ఫిల్‌మెంట్ నెట్‌వర్క్ కెపాసిటీ ని 40శాతంపెంచనున్నట్లు ప్రకటించిన అమెజాన్
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,15 జూలై, 2021: అమెజాన్ ఇండియా భారతదేశంలో తమ ఫుల్‌ఫిల్‌మెంట్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు తగిన ప్రణాళికలను వెల్లడించింది. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 40% తమ నిల్వ సామర్థ్యం విస్తరించనుంది. ఈ విస్తరణతో, అమెజాన్…