KOO APP | యూజర్ల కోసం మల్టీ లాంగ్యేజ్ క్రికెట్ అనుభవాన్ని ఆవిష్కరించిన “కూ” యాప్..
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,బెంగళూరు ,అక్టోబర్ 21,2021: ప్రముఖ బహుభాషా మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ (Koo) రాబోయే టీ 20 వరల్డ్ కప్ 2021 కి భారతదేశం అతిపెద్ద క్రికెట్ అనుభవం #అతిపెద్దస్టేడియం ని ప్రకటించింది. ఈ క్యాంపెయిన్…