ఇంధన సామర్ధ్య పెంపుదల, సుస్థిర ఆవాసాల కల్పన లక్ష్యంగా రూపొందిన నూతన కార్యక్రమాలను ప్రారంభించిన కేంద్ర ఇంధనశాఖ మంత్రి ఆర్ కె సింగ్
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఢిల్లీ, జూలై 16, 2021: దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా భవన నిర్మాణ రంగంలో ఇంధన సామర్ధ్యాన్ని పెంపొందించడానికి…
