తెలంగాణ ప్రభుత్వానికి కోవిడ్-19 వాక్సిన్లను ప్రయోగాత్మకంగా బట్వాడా చేసేందుకు డ్రోన్లకు అనుమతి
365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్,1 మే, ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం డ్రోన్ల ఏర్పాటుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఒసిఎ), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) షరతులతో కూడిన మినహాయింపును మంజూరు చేశారు. డ్రోన్లను ఉపయోగించి…