Tag: Telangana Investor Confidence

ఖజానా నిండుగా.. బకాయిలు మెండుగా: తెలంగాణలో ఆల్కోబెవ్ పరిశ్రమ ఆవేదన..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 16,2026: రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం కురిపించే ఆల్కోబెవ్ (మద్యపాన పానీయాలు) రంగం ఇప్పుడు బకాయిల సెగతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.