టాలీవుడ్ లో ఆ లెజండరీలలోటుతో స్వర్ణయుగానికి ముగింపేనా..?
365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 16,2022: టాలీవుడ్ లెజెండరీ నటులు సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, కృష్ణలు తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన శైలితో ప్రేక్షకుల హృదయాల్లో గూడు కట్టుకున్నారు.