Tag: Teppotsavams

వైభవంగా శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ప్రారంభం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఏప్రిల్ 14,2022: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి తెప్పోత్సవాలు గురువారం శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు,…

మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,మార్చి 12,2022: తిరుమలలో మార్చి 13నుంచి17వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి.తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను…

ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఫిబ్రవరి 16,2022: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏడు రోజుల పాటు ఏకాంతంగా జరిగిన తెప్పోత్సవాలు బుధ‌వారంతో ముగిశాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి దర్శనం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుప‌తి,ఫిబ్ర‌వ‌రి 15,2022: శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలలో భాగంగా ఆరో రోజైన మంగ‌ళ‌వారం సాయంత్రం ఆల‌య ప్రాంగ‌ణంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు తిరుచ్చిపై దర్శనమిచ్చారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా ఆలయంలో…

ఏకాంతంగా శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి తెప్పోత్సవాలు

365తెలుగు ఆన్ లైన్ న్యూస్,తిరుప‌తి, ఫిబ్ర‌వ‌రి 12, 2022: శ్రీ గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాలలో భాగంగా మూడ‌వ‌ రోజైన శ‌నివారం సాయంత్రం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ఆల‌య ప్రాంగ‌ణంలో తిరుచ్చిపై విహరించారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పుష్కరిణిలో…