11 నెలల్లో టెక్స్‌టైల్ కేంద్రాల వ్యాప్తంగా 20 రెట్లు వృద్ధి చెందిన బిజాంగో (Bizongo) ఆదాయం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మార్చి3,2022: తెలంగాణా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న టెక్స్‌టైల్ హబ్స్ అత్యంత వేగంగా ఎంఎస్‌ఎంఈలలో మార్పులను చవిచూడ టంతో పాటుగా తమ వ్యాపారాలను మరింత వేగవంతం చేయడానికి సాంకేతిక వేదికలను…