రవాణా శాఖ డైరీని ఆవిష్కరించిన మంత్రి
365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి2 ,హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ వెలువరుస్తున్న ప్రస్థానం జనవరి సంచికతో పాటు రవాణా శాఖా డైరీ, క్యాలెండర్‌ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించారు. రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని, పారదర్శకంగా వ్యవహరించేలా…