“అమ్మాయంటే అలుసా” చిత్రం “దిశ”కు అంకితం
365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్31,హైదరాబాద్: నవులూరి భాస్కర్ రెడ్డి సమర్పణలో గీతాశ్రీ అర్ట్స్ పతాకంపై నేనే శేఖర్, కార్తీక్ రెడ్డి,స్వాతి,శ్వేత, ఆర్తి హీరో,హీరోయిన్ లుగా నేనే శేఖర్ దర్సకత్వంలో యలమంచిలి బ్రహ్మ శేఖర్,నవులూరి మాధవరెడ్డి, సరిపూడి హరికృష్ణ లు సంయుక్తంగా…