Tag: #Thief

తలుపులు బద్దలు కొట్టే క్రమంలో డోర్‌లో తల ఇరుక్కుని దొంగ మృతి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,వారణాసి,నవంబర్ 28,2022: పవర్‌లూమ్‌ సెంటర్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ దొంగ డోర్‌లో ఇరుక్కుపోయి మృతి చెందాడు.