Iconic politician |నవతరం రాజకీయాలకు ఐకానిక్ పొలిటీషన్ అజయ్ యాదవ్..
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 29,2021: రాజకీయం అంటే డబ్బులు సంపాదించుకునే ఒక ఉద్యోగం కాదు. నిత్యం ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూ సరైన పరిష్కారమార్గాలు చూపించేవాడే ప్రజానాయకుడు.. ప్రజాబంధువు..ప్రజలమధ్య ఉంటూ ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ చిన్నప్పటినుంచే ప్రజాభిమానాన్ని…