Tag: #Three killed in two

రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనగాం,నవంబర్ 12,2022: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో శుక్రవారం రాత్రి జరిగిన దురదృష్టకర ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.