ఆకాశగంగ, జాపాలిలో కొనసాగుతున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,మే 28,2022: హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆకాశగంగ, జపాలి తీర్థంలో భక్తి సంగీత కార్యక్రమాలు కొనసాగాయి. నాదనీరాజనం వేదికపై మధ్యాహ్నం 3 గంటలకు “జ్ఞానినామగ్రగణ్యం” అనే అంశంపై జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య…