తమ విదేశీ ప్రవేశానికి తొలి కేంద్రంగా భారతదేశాన్ని ఎంచుకున్న యుకెకు చెందిన సుప్రసిద్ధ బ్యాంకింగ్ ఫిన్‌టెక్, టైడ్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి19, 2021 ః యుకెలో సుప్రసిద్ధ వ్యాపార బ్యాంకింగ్ ఫిన్‌టెక్ సంస్థ, టైడ్ తమ తొలి విదేశీ గమ్యస్థానంగా భారతదేశాన్ని ఎంచుకుంది. ప్రయోగాత్మకంగా 2021 తొలి త్రైమాసంలో ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటుగా…
