శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 29న శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ సాత్తుమొర
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి, జూలై 23,2022 : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 29వ తేదీ శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ సాత్తుమొర ఘనంగా నిర్వహించ నున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం తిరుమల…