అమేజాన్ బిజినెస్ పై బీ2బీ నమోదు కోసం విద్యా సంస్థలు ,నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కు అవకాశం కల్పించనున్న అమేజాన్…
365తెలుగు డాట్ కామ్, ఆన్‌లైన్ న్యూస్, ఇండియా, జూన్ 16, 2021: బిజినెస్ కస్టమర్లుగా నమోదవడానికి ,కొనుగోలు ఖర్చుని ఆదా చేయడానికి నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ (ఎన్ పీఓలు) , విద్యా సంస్థల కోసం వ్యాపారంచేసుకునే అవకాశం కల్పిస్తున్నది అమేజాన్. బీ2బీ మార్కెట్…