CORONA | భారత్లో భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసులు
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,15,జూన్,2022: భారత్లో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 8,822 మంది వైరస్ బారిన పడ్డారు. మరో15మంది ప్రాణాలు కోల్పోగా 5,718 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి…