“దమ్మున్నోడు” సినిమా షూటింగ్ షురూ…
365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, జూలై 6,2021:బి.కె.ప్రొడక్షన్ పతాకంపై శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం దమ్మున్నోడు. దుమ్ముదులుపుతాడు ట్యాగ్ లైన్. బాలాజీ కొండేకర్ , రేణుక కొండేకర్ నిర్మాతలు. ప్రియాంశ్, గీతాంజలి, స్వప్ప హీరోయిన్స్.…