Tag: ToothLoss

పెను ప్రమాదం: చిగుళ్ల వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు, డయాబెటిస్ ముప్పు – నిపుణుల హెచ్చరిక..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 2, 2025:చిగుళ్ల వ్యాధి అనేది చాలా సాధారణంగా కనిపించే, కానీ తరచుగా గుర్తించబడని ఆరోగ్య సమస్య అని పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ ప్రొఫెసర్