Tag: topography

Ministry of Civil Aviation | ప్రజాభిప్రాయం కోరుతూ విధాన ముసాయిదాను పొందుపరిచిన పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ఢిల్లీ,జనవరి2,2022: జాతీయ గగనతల క్రీడల విధానం (ఎన్.ఎ.ఎస్.పి.) ముసాయిదాను కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ప్రజాభిప్రాయం కోరుతూ ఈ ముసాయిదాను విడుదల చేశారు. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ వెబ్.సైట్లో ఈ ముసాయిదా అందుబాటులో…