Sun. Oct 6th, 2024

Tag: train hits man

Old-man-dies-after-being-hi

రైలు ఢీకొని వృద్ధుడు మృతి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 6,2022: సనత్‌నగర్, భరత్‌నగర్ రైల్వే స్టేషన్‌ల మధ్య మంగళవారం ఉదయం పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన దురదృష్టకరం. అరవై ఏళ్ళ వయసున్న వ్యక్తిగా గుర్తించారు.

error: Content is protected !!