Cheating case | విమాన ప్రయాణికులను మోసం చేసిన గుంటూరు యువకుడు..
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, జనవరి 4, 2022: దేశంలోని దేశీయ విమాన ప్రయాణికులను మోసం చేశారన్న ఆరోపణలపై గుంటూరుకు చెందిన మోడెలా వెంకట దినేష్ కుమార్‌ను ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేసినట్లు ఐజీఐ విమానాశ్రయం…