అమెజాన్ ఫ్యాషన్ వారి స్ప్రింగ్-సమ్మర్ 2022 కలెక్షన్ నుండి ట్రెండ్గా నడుస్తున్న స్ప్రింగ్ సమ్మర్ లుక్స్ కోసం షాపింగ్ చేయండి!
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,బెంగుళూరు,21 ఏప్రిల్ 2022: అమెజాన్ ఫ్యాషన్ తన స్ప్రింగ్-సమ్మర్ 2022 కలెక్షన్ను ప్రారంభించి, ఈ సీజన్లో మీ వార్డ్రోబ్నుఉత్కంఠభరితం చేస్తోంది. నాటకీయమైన స్లీవ్స్ మొదలుకుని సమ్మర్ ప్రింట్ల వరకు , Y2K మేక్ అప్…