Tag: Trending

హంస వాహ‌నంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఫిబ్ర‌వ‌రి 21,2022: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమ‌వారం రాత్రి అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో హంస‌ వాహనంపై అనుగ్ర‌హించారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహనసేవ ఆల‌యంలో…

ఫిబ్ర‌వ‌రి 19న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుప‌తి,ఫిబ్ర‌వ‌రి 18,2022: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు శనివారం అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. ఆలయంలో ఫిబ్రవరి 20 నుంచి 28వ తేదీ వరకు…

18వ ఎడిషన్‌ టాటా క్రూసిబల్‌ క్యాంపస్‌ క్విజ్‌ ప్రారంభం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌,18 ఫిబ్రవరి 2022 : క్యాంపస్‌ల కోసం భారతదేశంలో అతిపెద్ద,ఎక్కువ మంది అభిమానించే వ్యాపార క్విజ్‌ టాటా క్రూసిబల్‌ క్యాంపస్‌ క్విజ్‌ మరో మారు తమ 18వ ఎడిషన్‌తో ముందుకువచ్చింది. విజయవంతమైన తమ డిజిటల్‌…

“నా వాస్తవ జీవితంలోని తీరుకు ఈ పాత్ర పూర్తిగా భిన్నంగా ఉంటుందన్న – రాశి ఖన్నా

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా ,ఫిబ్రవరి 18,2022:హృదయ స్పందనను రెట్టింపు చేసే ఉత్కంఠభరిత క్రిమినల్ ఇన్వెస్టిగేషన్,చీకట్లో ఉన్న వాస్తవాలను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు శ్రమించే కథానాయకుని పాత్రతో, డిస్నీ+ హాట్‌స్టార్ అందరూ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న హాట్‌స్టార్…

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏకాంతంగా పేట ఉత్సవం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఫిబ్రవరి 18, 2022: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం ఏకాంతంగా పేట ఉత్సవం జరిగింది.

పరిశ్రమల ఆధారిత నైపుణ్య కార్యక్రమాలనుప్రారంభించేందుకు ఎన్‌టీటీఎఫ్‌తో భాగస్వామ్యం చేసుకున్న టీసీఎస్‌అయాన్‌

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,17 ఫిబ్రవరి 2022: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)(బీఎస్‌ఈ 532540), ఎన్‌ఎస్‌ఈ టీసీఎస్‌)కు చెందిన వ్యూహాత్మక విభాగం టీసీఎస్‌ అయాన్‌, ప్రీమియర్‌ టెక్నికల్‌,వొకేషనల్‌ విద్య ,శిక్షణ సంస్థ నెట్టూర్‌ టెక్నికల్‌ ట్రైనింగ్‌ ఫౌండేషన్‌ (ఎన్‌టీటీఎఫ్‌)…

ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఫిబ్రవరి 16,2022: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏడు రోజుల పాటు ఏకాంతంగా జరిగిన తెప్పోత్సవాలు బుధ‌వారంతో ముగిశాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

కొత్త డిజిటల్ యుగానికి తగినట్టుగా మ్యూజియాలను పునరుద్ధరించాలి: కేంద్ర టూరిజం శాఖ మంత్రి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,ఫిబ్ర‌వ‌రి 16,2022: "భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన భూమి. దీనిని సంరక్షించాలి, ప్రచారం చేయాలి . శాశ్వతం చేయాలి. ఈ లక్ష్యాలను సాధించడానికి మన మ్యూజియంలు అద్భుతమైన మాధ్యమాన్ని అందిస్తాయని నేను…

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో ఏకాంతంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఫిబ్ర‌వ‌రి 15,2022: శ్రీనివాసమంగా పురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రిగింది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఆలయంలో ఫిబ్రవరి 20 నుంచి…

శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి దర్శనం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుప‌తి,ఫిబ్ర‌వ‌రి 15,2022: శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలలో భాగంగా ఆరో రోజైన మంగ‌ళ‌వారం సాయంత్రం ఆల‌య ప్రాంగ‌ణంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు తిరుచ్చిపై దర్శనమిచ్చారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా ఆలయంలో…