జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం..
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,నేషనల్,డిసెంబర్ 26,2021: దీన్ దయాళ్ అంత్యోదయ యోజన- జాతీయ గ్రామీణ జీవనోపాధి (డిఎవై-ఎన్ ఆర్ ఎల్ ఎం) మిషన్, 75 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాలైన ఆజాదికా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రత్యేక ఈవెంట్‌ను 2021 డిసెంబర్…