Tag: Trending

సెయింట్ లూయిస్ లో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, 29జూన్,2022: అమెరికా లోని సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్‌ ఆఫ్ సెయింట్ లూయిస్ లో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా…

రేపు శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జున్ 29,2022: శ్రీనివాసమంగా పురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 30వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించ‌నున్నారు. శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జులై 3నుంచి 5వ తేదీ వరకు జరుగనున్నాయి.

TTD|డల్లాస్ లో వైభవంగా శ్రీనివాసకళ్యాణం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి 26 జూన్ 2022: అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీనివాస కళ్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున డల్లాస్ నగరంలో కన్నుల పండువగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది.

శాస్త్రోక్తంగా శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,తిరుప‌తి,జూన్ 23,2022: తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద ( పేరూరు బండపై ) నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయంలో గురువారం ఉద‌యం శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ నిర్వహించారు.

వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడి రథోత్సవం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, 2022 జూన్ 17 : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్ర‌వారం ఉదయం శ్రీనివాసుడు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమి చ్చారు. ఉదయం 7 గంటలకు స్వామివారు రథారోహణం…

గ‌రుడ వాహ‌నంపై శ్రీ ప్ర‌స‌న్న వేంకటేశ్వ‌ర‌స్వామివారి రాజ‌సం

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుమల,జూన్14, 2022: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి స్వామివారు విశేష‌మైన గ‌రుడ వాహ‌నంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌మిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ…

శ్రీనివాసమంగాపురంలో శ్రీకృష్ణ, రుక్మిణి, సత్యభామ ఊరేగింపు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జూన్ 1,2022: రోహిణి నక్షత్రం సందర్బంగా శ్రీనివాసమంగాపురంలో మంగళవారం శ్రీ కృష్ణుడు రుక్మిణి సత్యభామతో నాలుగుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.ఈ కార్యక్రమములో స్పెషషల్ గ్రేడ్ డిప్యూటీ ఈ ఓ శ్రీమతి వరలక్ష్మి, ఆలయ…

శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా ప్ర‌త్యేక స‌హ‌స్ర క‌లశాభిషేకం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమ‌ల‌,జూన్1,2022: తిరుమ‌ల మొద‌టి ఘాట్ రోడ్డు నడకమార్గంలో వెలసివున్నశ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యంలో బుధ‌వారం ఉద‌యం మండ‌లాభిషేకం సంద‌ర్భంగా స్వామివారికి ఏకాంతంగా ప్ర‌త్యేక స‌హ‌స్ర క‌లశాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.