ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి హేయనీయమైన చర్య:బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,శంషాబాద్, నవంబర్ 20, 2022: ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి హేయనీయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ అన్నారు.