బండి సంజయ్ సవాల్ : మీకు దంమ్ముంటే ఆ హోటల్ సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టండి…
365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,అక్టోబర్ 27,2022: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నంలో తమ పాత్ర లేదని తెలంగాణరాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు డ్రామా ఆడుతున్నారని బండి…