Tag: Ts news

తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలి : కేబినెట్ సబ్ కమిటీ

365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూన్ 29,2021: తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని రిసోర్స్ మొబిలైజేషన్ పైన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు అభిప్రాయపడింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన క్యాబినెట్…

7వేల మందికి టీకాలనందించిన పిట్టి ఇంజినీరింగ్‌ లిమిటెడ్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, 24 జూన్‌ 2021: కోవిడ్‌ మహమ్మారితో పోరాడుతున్న దేశానికి మద్దతునందించడంతో పాటుగా ప్రజలు,తమ ఉద్యోగులు, వారి కుటుంబాలను రక్షించడంలో భాగంగా పిట్టి ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ వారం రోజులుగా నిర్వహిస్తోన్న టీకా కార్యక్రమాల ద్వారా…

జులై 13న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం…

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,జూన్ 23,2021:వచ్చే నెల 13 వ తేదీన బల్కంపేట లోని ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్…

ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ ఏర్పాటుకు గణేష్ ఉత్సవ కమిటీ కర్ర పూజ…

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,జూన్ 22,2021:ఖైరతాబాద్ గణేష్ విగ్రహ ఏర్పాటు కు కర్రపూజ చేసిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కోవిడ్ కారణంగా ఎవరికి సమాచారం ఇవ్వలేదని తెలిపిన ఖైరతాబాద్ గణేష్ కమిటీ.పది తలలతో ఏకాదశి రుద్ర…

ఉడాన్‌ వద్ద మాత్రమే లభ్యం కానున్న కెప్టెన్‌ హార్వెస్ట్‌ శ్రేణి నాణ్యమైన, అందుబాటు ధరలలోని ఆహార పదార్థాలు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, జూన్‌ 21,2021:భారతదేశంలో అతిపెద్ద బిజినెస్‌ టు బిజినెస్‌ (బీ2బీ) ఈ కామర్స్‌ వేదిక ఉడాన్‌ నేడు అసంఘటిత రంగంలోని భారీ ఆహార ఉత్పత్తుల మార్కెట్‌లో కెప్టెన్‌ హార్వెస్ట్‌ బ్రాండ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది.…

లాక్ డౌన్ ఎత్తివేయడానికి కారణం ఇదే…!

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,జూన్ 19, 2021: లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ…

తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,జూన్ 19,2021:కొత్తపేట లో ప్రస్థుతం వున్న కూరగాయల మార్కెట్ ను పూర్తిగా ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ గా మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి, కేబినెట్ ఆమోదం…