Tag: ttd board

ఆకాశ‌గంగ‌, జాపాలిలో కొన‌సాగుతున్న ధార్మిక‌, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమ‌ల‌,మే 28,2022: హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా శ‌నివారం ఆకాశ‌గంగ, జ‌పాలి తీర్థంలో భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు కొన‌సాగాయి. నాద‌నీరాజ‌నం వేదిక‌పై మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు “జ్ఞానినామ‌గ్ర‌గ‌ణ్యం” అనే అంశంపై జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు…

తిరుమలలో భక్తజన సందోహం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమ‌ల‌,మే 28,2022: తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ఏకాదశి, గరుడ సేవ లాంటి పర్వదినాల కంటే ఎక్కువ మంది భక్తులు విచ్చేశారు. దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది.

మే 29న ధ‌ర్మ‌గిరిలో సంపూర్ణ‌ సుంద‌ర‌కాండ అఖండ‌పారాయ‌ణం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమ‌ల‌,మే 27,2022: హ‌నుమ‌జ్జ‌యం తి ఉత్స‌వాల్లో చివ‌రిరోజైన మే 29వ తేదీ ఆదివారం తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద‌పాఠ‌శాల‌ లో సంపూర్ణ సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం జ‌రుగనుంది. ఉద‌యం 6 గంట‌ల నుంచి అర్ధ‌రాత్రి వ‌ర‌కు…

భువ‌నేశ్వ‌ర్‌ శ్రీ‌వారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,మే 25,2022: భువ‌నేశ్వ‌ర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్యక్రమాల్లో భాగంగా బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2-30 గంటల నుంచి సాయంత్రం 4-30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వహించారు.

శ్రీ బాలాంజ‌నేయ‌స్వామి ఆల‌యం వ‌ద్ద భ‌క్తులకు ప‌లు సౌక‌ర్యాలు : టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమ‌ల‌, మే 25,2022: ఆకాశ‌గంగ‌లో వంద‌ల సంవ‌త్స‌రాల క్రితం నుండి శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారు వెల‌సి ఉన్నార‌ని, 2016వ సంవ‌త్స‌రంలో ఇక్క‌డి ఆల‌యాన్ని టిటిడి పున‌ర్నిర్మించింద‌ని, ప్ర‌స్తుతం భ‌క్తుల రాక పెరుగుతుండ‌డంతో ప‌లు సౌక‌ర్యాలు…

భువ‌నేశ్వ‌ర్‌ శ్రీ‌వారి ఆలయంలో శాస్త్రోక్తంగా జ‌లాధివాసం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,మే 24,2022: భువ‌నేశ్వ‌ర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్యక్రమాల్లో భాగంగా మంగ‌ళ‌వారం ఉదయం జ‌లాధివాసం నిర్వహించారు.