శ్రీ బాలాంజనేయస్వామి ఆలయం వద్ద భక్తులకు పలు సౌకర్యాలు : టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల, మే 25,2022: ఆకాశగంగలో వందల సంవత్సరాల క్రితం నుండి శ్రీ బాలాంజనేయస్వామివారు వెలసి ఉన్నారని, 2016వ సంవత్సరంలో ఇక్కడి ఆలయాన్ని టిటిడి పునర్నిర్మించిందని, ప్రస్తుతం భక్తుల రాక పెరుగుతుండడంతో పలు సౌకర్యాలు…