ఉద్యోగాల కోసం దళారులను నమ్మి మోసపోకండి : టిటిడి
365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యుస్,తిరుపతి,జులై 6,2021: టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే దళారుల మాటలు నమ్మి మోసపోవద్ధని టిటిడి విజిలెన్స్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఎంఆర్.శరవణ, సుందరదాస్ అనే వ్యక్తులు తాము టిటిడి ఉద్యోగులమని,…