TTD | టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా టంగుటూరి మారుతిప్రసాద్ ప్రమాణస్వీకారం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,సెప్టెంబర్19, 2021: టిటిడి ధర్మకర్తల మండలి సభ్యుడిగా శ్రీ టంగుటూరి మారుతిప్రసాద్ తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి వీరితో…