Tag: ttd newsw

గ‌రుడ వాహ‌నంపై శ్రీ ప్ర‌స‌న్న వేంకటేశ్వ‌ర‌స్వామివారి రాజ‌సం

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుమల,జూన్14, 2022: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి స్వామివారు విశేష‌మైన గ‌రుడ వాహ‌నంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌మిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ…

సింహ‌ వాహనంపై ప‌ట్టాభిరాముని రాజసం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఏప్రిల్ 1,2022 :తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్ర‌వారం ఉదయం సింహ వాహనంపై స్వామివారు భక్తులను క‌టాక్షించారు. ఉదయం 8 నుంచి10 గంటల వరకు ఆల‌య నాలుగు మాడ…

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా శ్రీ పెరియాళ్వార్‌ సాత్తుమొర

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జూన్ 21,2021: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో సోమ‌వారం శ్రీ పెరియాళ్వార్‌ సాత్తుమొర శాస్త్రోక్తంగా జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఈ కార్య‌క్ర‌మం ఏకాంతంగా…