Tag: ttd Temple

వైభవంగా శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,మార్చి 28,2022: శ్రీనివాసమం గాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సోమ‌వారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో ఫిబ్రవరి 20 నుంచి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే.…

తెప్పపై రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామివారి అభయం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,మార్చి 14,2022: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమ‌వారం రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు.

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా రాజేష్‌శ‌ర్మ‌ ప్రమాణస్వీకారం

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుమల,సెప్టెంబ‌రు 28,2021: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా రాజేష్‌శ‌ర్మ మంగ‌ళ‌వారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి రాజేష్‌శ‌ర్మ‌ ప్రమాణ స్వీకారం చేయించారు.…

TTD|టీటీడీ ఆస్తులను పరిశీలించిన ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి

365 తెలుగు డాట్ కామ్ ఆన్‌ లైన్,న్యూస్,తిరుపతి, సెప్టెంబర్ 11,2021:రిషికేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్తులను ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి శనివారం పరిశీలించారు.తొలుత ఆంధ్రా ఆశ్రమంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వార్ల దర్శనం…

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్స‌వాలు ప్రారంభం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,సెప్టెంబర్ 7,2021:ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు మంగ‌ళ‌వారం శాస్త్రోక్తంగా ప్రారంభ‌మ‌య్యాయి.ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ,సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ…