Tag: ttd thirumala

ఆదర్శనీయమైన దేశీయ వేద విద్యా విధానాన్ని రూపొందించడమే మా ల‌క్ష్యం – అదనపు ఈవో

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల, ఆగస్టు 21,2021: మ‌న పూర్వీకులు వేదాలలో పొందుపరిచిన అపార‌మైన‌ జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని వేద పాఠశాలలను శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం కిందకు తీసుకురావ‌ల‌న్న…

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీవ్రతం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుప‌తి‌,ఆగ‌స్టు 20,2021:తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణ ముఖమండపంలో శుక్రవారం వరలక్ష్మీవ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. విష్వక్సేనారాధనతో ప్రారంభించి పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు.…

తిరుపతిలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఆగస్టు 16,2021:భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 204వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద గల వెంగమాంబ విగ్రహానికి టిటిడి అధికారులు సోమ‌వారం ఘనంగా పుష్పాంజలి ఘటించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో…

శ్రీ‌వారి నైవేద్యం ప్ర‌సాదాల త‌యారీకి దేశీయ గోవులను విరాళంగా ఇవ్వండి; భ‌క్తుల‌కు టిటిడి ఛైర్మ‌న్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుప‌తి, ఆగ‌స్టు 11,2021: తిరుమ‌ల శ్రీ‌వారికి గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పండించిన ప‌దార్థాలైన బియ్యం, పప్పుదినుసుల‌తోపాటు దేశీయ నెయ్యితో ప్ర‌సాదాలు త‌యారుచేసి నైవేద్యంగా స‌మ‌ర్పిస్తున్నామ‌ని,ఈ విధానాన్ని శాశ్వ‌తంగా కొన‌సాగించేందుకు దేశీయ…

తిరుమ‌ల‌లో శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల,ఆగస్టు 11,2021:సాయంత్రం స‌హ‌స్ర‌దీపాలంకార సేవ అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు పురుశైవారితోటకు వేంచేపు చేశారు.అక్కడ నివేదనల అనంతరం స్వామి, అమ్మవార్లు బయల్దేరి పొగడ చెట్టు వద్దకు రాగానే హారతి ఇచ్చారు.శేషహారతి,…