ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లావాసులకు మాత్రమే సర్వదర్శనం టోకెన్లు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, సెప్టెంబర్ 11,2021:తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ లో చిత్తూరు జిల్లాకు చెందిన వారికి మాత్రమే ప్రయోగాత్మకంగా సర్వ దర్శనం టోకెన్లను టిటిడి జారీ చేస్తోంది. అయితే, తెలంగాణ, తమిళనాడు,…