తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి గౌ|| పియూష్ గోయల్
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,జూన్ 13, తిరుపతి 2021: కేంద్ర రైల్వే శాఖ మంత్రి గౌ|| పియూష్ గోయల్ ఆదివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టిటిడి జెఈఓ సదా…